జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.రఘునాథపల్లి మండలంలోని నిడిగొండ శివారులో వరంగల్ హైదరాబాద్ జాతీయ రహదారిపై గురువారం ఓ కారు అదుపుతప్పి డివైడర్ ను ఢీ కొట్టింది.ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వ్యక్తి స్వల్ప గాయాలు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు.హైదరాబాద్ కు చెందిన రవి అనే వ్యక్తి హనుమకొండ నుండి హైదరాబాదుకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.