కడప అలంఖాన్పల్లె సర్కిల్ నుంచి రాయచోటి వెళ్లే మార్గంలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇచర్ వాహనం అదుపుతప్పి డివైడర్ ను ఉన్న చెట్టును ఢీకొన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో వాహనం దెబ్బతిన్నప్పటికీ ఆల్విన్ డ్రైవర్ స్వల్ప గాయాలతో బయటపడినట్లు సమాచారం. ఈ ప్రమాద ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.