కాకినాడ రామారావు పేట దేవాదాయ ధర్మదాయ శాఖ కార్యాలయం లోపల గల శ్రీ సంపత్ విజయ గణపతి స్వామి వారి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలలో భాగంగా గా గురువారం స్వామివారి లక్ష రుద్రాక్ష ,తో అలంకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వామివారికి పంచామృత అభిషేకం, దశ శాస్త్ర రుద్రాభిషేక పూజ నిర్వహించడం జరిగిందన్నారు. అదేవిధంగా శుక్రవారం స్వామివారికి ప్రత్యేక పూజలు అనంతరం కాశ శాస్త్ర సామంతి పూజ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆలయానికి వచ్చే భక్తులకు తీర్థప్రసాదాలు ఉచిత దర్శనాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలోడిఇఓ కే నాగేశ్వరరావు, గ్రేడ్ వన్ ఈవో కుమార్, ఈవో వి శ్రీనివాసరావు, వెంకటేష్ శర్మ,