Install App
nkdnews
This browser does not support the video element.
మేడ్చల్: కుత్బుల్లాపూర్ సూరారం కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద కార్మికుడికి విద్యుత్ షాక్ తీవ్ర గాయాలు
Medchal, Medchal Malkajgiri | Aug 29, 2025
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ లోని సూరారంలో నిర్మాణంలో ఉన్న భవనం వద్ద పనిచేస్తున్న కార్మికుడికి శుక్రవారం విద్యుత్ శాఖ తగిలింది. దీంతో అతని స్థానికులు నారాయణ మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు . అతడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!