యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జిల్లా కలెక్టర్ తాత్కాలిక మరమ్మత్తుల ద్వారా రవాణాను పునరుద్ధరించాలనిఅధికారులనుఆదేశించారు.పంట నష్టం అంచనాలు వేగంగా జరుగుతున్నాయన్నారు. శాశ్వతంగా చేపట్టే పనులపై ప్రభుత్వానికి నివేదికలు అందించడం జరుగుతుందని తెలిపారు పెద్దశంకరంపేట మండలం లో భారీ వర్షాలు వార్దల ఉధృతికినార్సింగ్ పెద్ద శంకరంపేటరహదారులను కొట్టుకుపోయిన దానంపేట వద్దఆర్ఆండ్ రోడ్డు దెబ్బతిన్న రోడ్డు కలవట్లేక్షేత్రస్థాయిలో పరిశీలించారు దెబ్బతిన వాటినితాత్కాలిమరమ్మతులు చేసి రవాణా పునరుద్ధరించాలన్నారు భారీ వర్షాలు నష్టాలపై సహక చర్యలు ముమ్మరం చేస్తూఆదు కుంటుందని ఎవరు ఆందోళన చెందాల్సినపనిలేదు