Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: షాద్నగర్ నుంచి దేవునిపల్లి గ్రామానికి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

Ibrahimpatnam, Rangareddy | Sep 1, 2025
షాద్నగర్ నుంచి దేవునిపల్లి గ్రామానికి కరోనా సమయంలో బస్సు సౌకర్యం నిలిపివేయడంతో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకరును గ్రామస్తులు విన్నవించగా అధికారులను సంప్రదించి బస్సును ఎమ్మెల్యే ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన షాద్నగర్లో సోమవారం మధ్యాహ్నం బస్సును ప్రారంభించారు. కరోనా సమయంలో బస్సును నిలిపివేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నామని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు గ్రామస్తులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us