సిర్పూర్ నియోజకవర్గం లో బీఆర్ఎస్ కార్యకర్తలు అందరూ అంకితభావంతో పనిచేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించాలని బిఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. దాహేగం మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ బిజెపి కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. కార్యకర్తలు అందరూ అంకితభావంతో పని చేస్తేనే విజయం సాధిస్తామని కార్యకర్తలకు సూచించారు,