హైదరాబాద్ జిల్లా: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మున్నూరు కాపు నేతకు టికెట్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మూన్నూరు కాపు నాయకులు గాంధీజీ భవన్ ను ముట్టడించారు. ఈ సందర్భంగా శుక్రవారం మంత్రివర్గంలో మున్నూరు కాపు నేతకు చోటు కల్పించాలన్నారు. 2 వేల కోట్లతో మున్నూరు కార్పొరేషన్ విధి విధానాలు వెంటనే ప్రకటించాలని డిమాండ్ చేశారు దీంతో పోలీసులు చేరుకొని ఆందోళన పాల్గొన్న నేతలను అరెస్టు చూసి అదుపులోకి తీసుకున్నారు.