గద్వాల జిల్లా కేంద్రంలోని ఆదివారం సాయంత్రం సమయంలో మహబూబ్నగర్ ఎంపీ డీకే నివాసంలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు డీకే అరుణ సమక్షంలో బిజెపి పార్టీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ బిజెపి పార్టీలు రెండు ఒకటేనా అని కేంద్రం ఇస్తున్న నిధుల తోనే రాష్ట్రం ముందుకెళ్తుందని తెలిపారు..