జగిత్యాల జిల్లా: మల్యాల మండల్ కన్వినర్ ముప్పారపు రామస్వామి కో కన్వినర్ బెజ్జంకి రవి ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం మూడు గంటలకు మండలంలోని తాటిపల్లి గ్రామం దివ్యాంగులతో సమావేశం నిర్వహించి వృద్ధుల, వికలాంగుల, వితంతువుల, చేయూత, పింఛన్ దారుల, మరియు బీడీ,చేనేత,గీత కార్మికుల, "సన్నాహక సదస్సు"ను విజయవంతం చేయాలని కోరారు. జిల్లా అధికార ప్రతినిధి బెజ్జంకి సతీష్ మాట్లాడుతూ సెప్టెంబర్ 5న గంగాధర లోని VAS గార్డెన్ గంగాధర X రోడ్ ఆసరా పెన్షన్లు పెంపు కొరకు చొప్పదండి, నియోజకవర్గ స్థాయి వృద్ధుల,వికలాంగుల "మహా గర్జన" "సన్నాహక సదస్సు" కు ముఖ్య అతిథిగా "పద్మ " మంద కృష్ణ మాదిగ వస్తున్న సందర్భ