జిల్లా న్యాయవాదులు అనంతపురం గ్రామ ప్రాంతం వద్దని చెబుతున్నప్పుడు అక్కడికే వెళ్లాలని ఎందుకు ఒత్తిడి తీసుకురావడం అని గద్వాల పట్టణం నుంచి దాదాపు 10 కిలోమీటర్లు మేర అనంతపురం గ్రామ సమీపంలో కొత్త కోర్టు స్థలాన్ని ఏర్పాటు చేశారని. ఆర్డీవో కార్యాలయ స్థలాన్ని ప్రస్తుతం ఉన్న కోర్టు స్థలంతో కలిపి జిల్లా న్యాయస్థానం భవనం గద్వాల పట్టణంలోనే నిర్మించబడేలా చర్యలు తీసుకోండనీ డీకే అరుణ జిల్లా కలెక్టర్ అభ్యం సంతోష్ కుమార్ కు వివరించారు..