గజపతినగరం మండలం పిడిసిల గ్రామంలో కరోతు సాయి సుధా అనే మహిళ ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందడానికి కారకుడైన అదే గ్రామానికి చెందిన ఎడ్ల ఈశ్వరరావును అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఆదివారం మధ్యాహ్నం గజపతినగరం ఎస్ఐ కిరణ్ కుమార్ నాయుడు తెలిపారు. పిడిశీల గ్రామానికి చెందిన సాయి సుధా ఆగస్టు 19వ తేదీన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు చీరతో ఉరివేసుకొని మృతి చెందింది. మృత్రాల తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై కిరణ్ కుమార్ నాయుడు కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా సాయి సుధా ఉరివేసుకొని మృతి చెందడానికి అదే గ్రామానికి చెందిన ఎడ్ల ఈశ్వరరావు సాయి సుధా 11 సంవత్సరాల నుంచి పరిచయం ఏర్పరచ