మంగళవారం రోజున జిల్లా కలెక్టర్ సమీకృత జిల్లా కలెక్టరేట్లో మహిళల భద్రతపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు కలెక్టర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల రక్షణ కోసం జిల్లాలో పనిచేస్తున్న సఖి సెంటర్ భరోసా సెంటర్ మహిళా పోలీస్ స్టేషన్లు సమన్వయంతో పని చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు