Download Now Banner

This browser does not support the video element.

నల్గొండ: పానగల్ రిజర్వాయర్లు రిమోట్ కంట్రోల్ బోర్డ్ వినియోగంపై డెమో

Nalgonda, Nalgonda | Sep 10, 2025
నల్లగొండ జిల్లా SDRF ఆర్ బృందం పానగల్ రిజర్వాయర్లో రిమోట్ కంట్రోల్ బోటు వినియోగంపై డెమో నిర్వహించింది. ఈ సందర్భంగా బుధవారం తెలిసిన వివరాల ప్రకారం నీట మునిగిన వారిని రక్షించే ప్రక్రియను ఈ డెమోలో ప్రదర్శించింది. అన్నేపర్తి లోని 12వ బెటాలియన్ టీజీఎస్పీ కమాండెంట్ కే వీరయ్య ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం చేపట్టినట్లు సిబ్బంది తెలిపారు. అసిస్టెంట్ కమాండెంట్ నర్సింగ్ వెంకన్న రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు సబ్ ఇన్స్పెక్టర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us