రెండు రోజుల చిత్తూరు జిల్లా పర్యటనలో భాగంగా శుక్రవారం కుప్పం విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఘనస్వాగతం లభించింది ముఖ్యమంత్రి కుప్పం పర్యటనలో భాగంగా శుక్రవారం తులసి వద్ద ఏర్పాటుచేసిన హెలిపాడ్ చేరుకున్నారు రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ ప్రభుత్వ విప్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే తామస్ చిత్తూరు జిల్లా కలెక్టర్ సమిత్ కుమార్ ఎస్పీ మణికంఠ చందోలు, జెసి విద్యాధరి కడపిడి వికాస్ మరమ్మ చిత్తూరు చంద్రగిరి పలమనేరు నగిరి ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలికారు.