మణుగూరు మం. సమితి సింగారం,కూనవరం గ్రామపంచాయతీల పరిధిలో కరెంటు అధిక లోడుని నియంత్రించడానికి రూ. 15 లక్షల రూపాయల వ్యయంతో నూతనంగా ఏర్పాటు చేసిన నాలుగు ట్రాన్స్ ఫార్మర్ లను పినపాక MLA పాయం వెంకటేశ్వర్లు మంగళవారం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ప్రారంభించారు.అధిక లోడు సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకి గ్రామ ప్రజలు సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు.