కొవ్వూరులో టిడిపి మరియు జనసేన నేతల మధ్య సోమవారం రాత్రి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర. జనసేన నేతలు గంగుమళ్ళ స్వామి మరియు బాలకృష్ణ తమకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని టిడిపి ఆఫీసులో ఎమ్మెల్యేకి ఫిర్యాదు చేశారు. దీంతో టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ తర్వాత రోడ్డుపై వెళ్తూ మళ్లీ వివాదం చెలరేగి ఇరు వర్గాల మధ్య కొట్లాట జరిగింది. వారిని పోలీసులు చెదరగొట్టారు.