Download Now Banner

This browser does not support the video element.

అనాసాగరం పొలాలలో కలకలం రేపిన కొండచిలువ

Nandigama, NTR | Aug 24, 2025
నందిగామ మండలం అనాసాగరం పొలాలలో ఆదివారం ఉదయం తొమ్మిది గంటల సమయంలో వ్యవసాయ కూలీలకు కొండచిలువ ప్రత్యక్షమవడంతో ఆందోళన చెందారు కొందరు రైతులు సాయంతో దానిని కొట్టి చంపినట్లు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us