గురువారం మధ్యాహ్నం గద్వాల నియోజకవర్గం కె.టి దొడ్డి మండల పరిధిలోని ఈర్ల బండ గ్రామానికి చెందిన నాయకులు అమరేష్ కుమార్తె తేజస్వీ మృతి చెందారు ఈ విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వారి స్వగృహం చేరుకుని ఆయె పార్థివ దేహానికి పూలమాలవేసి నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులను పరామర్శించడం జరిగినది.