ఖమ్మం పాపడపల్లి రైల్వే స్టేషన్ మధ్యలో ఓ మృతదేహాన్ని గుర్తించిన రైల్వే సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. ఆ రాత్రి పోలీసులు అక్కడికి చేరుకొని విచారించగా ఖమ్మం రూరల్ మండలం పోలిశెట్టి గూడెం గ్రామానికి చెందిన 42 ఏళ్ల మామిడాల రాజేష్ అనే వ్యక్తి గత కొంతకాలంగా మానసికంగా, అనారోగ్యం, పెళ్లి కాలేదు తల్లిదండ్రులు లేరు తనని చూసుకునే వారు ఎవరూ లేక మానసిక వేదనతో పాపడపల్లి రైల్వే స్టేషన్ వద్ద ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు..