గత ప్రభుత్వంలో నిరుపేదలకు అర్హులైన వారికి డబల్ బెడ్ రూమ్ అందించడంలో విఫలమైన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో సఫలం అయ్యామని అంతేకాకుండా నూతన గృహప్రవేశాలు కూడా ప్రారంభించుకుంటున్నామని మంత్రి జూపల్లి తెలిపారు