Download Now Banner

This browser does not support the video element.

భూపాలపల్లి: భూపాలపల్లి కేటీకే 6 ఇంక్లైన్ లో గని ప్రమాదం ఒకరికి తీవ్ర గాయాలు

Bhupalpalle, Jaya Shankar Bhalupally | Sep 13, 2025
జయశంకర్ జిల్లా భూపాలపల్లి సింగరేణి ఏరియా పరిధిలోని కేటీకే -6 ఇంక్లైన్ భూగర్భంలో శనివారం మొదటి షిఫ్ట్ లో గని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కోల్ కట్టర్ గా పని చేస్తున్న ఓ వ్యక్తిపై ప్రమాదవశాత్తు భారీ బండరాయి ఎడమ కాలు పై పడటంతో తీవ్రంగా గాయలయ్యాయి. క్షతగాత్రున్ని భూపాలపల్లి సింగరేణి ఏరియా అస్పత్రి కి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us