Download Now Banner

This browser does not support the video element.

ఆళ్లగడ్డ పట్టణంలోని సత్రం వీధిలో శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో, 4వ రోజు మహాగణపతి హోమం

Allagadda, Nandyal | Aug 30, 2025
ఆళ్లగడ్డ పట్టణంలోని సత్రం వీధిలో శనివారం శ్రీ మహాగణపతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నాలుగవ రోజు మహాగణపతి హోమం నిర్వహించారు. ఆలయ అర్చకుడు బాలు స్వామి దంపతులతో పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా, బాలు స్వామి మహాగణపతి యాగం పవిత్రమైనదని, ఇందులో పాల్గొనేవారికి అప్లైశ్వర్యాలు కలుగుతాయని తెలిపారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు.
Read More News
T & CPrivacy PolicyContact Us