మండలంలోని లేపాక మరాఠాపల్లికి చెందిన సింధే పద్మావతిపై అల్లుడు నరసింహులు హత్యాయత్నం చేశాడు విషయం తెలుసుకున్న పోలీసులు నందు బస్టాండ్ వద్ద శుక్రవారం అరెస్ట్ చేశారు. అనంతరం నుంచి మచ్చు కత్తిని స్వాధీనం చేసుకున్నామని ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే తెలిపారు. నందలూరు పిఎస్ లో అతని మీడియా ముందు ప్రవేశపెట్టారు. భార్య తనకు దూరం కావడానికి కసితో ఆమెపై ఈనెల ఏడవ తేదీ హత్యాయత్నం చేశాడని తెలిపారు.