Download Now Banner

This browser does not support the video element.

నారాయణపేట్: నిమజ్జనానికి తరలిన గణనాథులు

Narayanpet, Narayanpet | Sep 6, 2025
నారాయణపేట జిల్లా కేంద్రంలో నవరాత్రుల పూజలను అందుకున్న గణనాథులు నేడు శనివారము తెల్లవారుజామున మూడు గంటల నుండి నిమజ్జనానికితరిలారు. ప్రతి సంవత్సరం మాదిరిగా ఏ సంవత్సరం వివిధ మండపాల గణేష్ నిర్వాహకులు తమ యొక్క గణనాథులను ప్రత్యేక అలంకరణతో నిమజ్జనానికి తరలిస్తున్నారు. ఈ యొక్క నిమజ్జనోత్సవానికి పోలీసుల బందోబస్తు ఏర్పాటు చేశారు. గణనాథులనిమజ్జనోత్స వానికి పట్టణ ప్రజలు వివిధ చుట్టూ పక్కల గ్రామాల ప్రజలు అధిక సంఖ్యలో హాజరై గణనాథులను తిలకిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us