బుడమేరు వచ్చి సంవత్సరం అవుతున్న సరే రిటర్నింగ్ వాళ్లు చేయటం దుర్మార్గమని విజయవాడ రాయల భాగ్యలక్ష్మి అన్నారు. ఆదివారం విజయవాడ నందమూరి నగర్ లో వైసీపీ నేతలతో కలిసి స్థానిక ప్రజలు క్యాండిల్ తో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. బుడమేరు కు శాశ్వత పరిష్కారం కలిపించే విధంగా రిటర్నింగ్ వాళ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. సంవత్సరం గడుస్తున్నా సరే ఇప్పటివరకు రిటర్నింగ్ వాల్ పూర్తి అవ్వలేదని బుడమేరు ప్రక్షాళన చేస్తానని అబద్ధపు మాటలు కూటమి ప్రభుత్వం చెప్పిందని విమర్శించారు