Download Now Banner

This browser does not support the video element.

విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ భారాలపై మరో ఉద్యమం, వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో నిరసన

Anantapur Urban, Anantapur | Aug 28, 2025
బషీర్బాగ్ విద్యుత్ అమరవీరుల స్ఫూర్తితో విద్యుత్ భారాలపై నిరసన కార్యక్రమాన్ని పంపించ పార్టీల ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం నిర్వహించారు. ఈ సందర్భంగా బషీర్బాగ్ లో జరిగిన ఘటన పూర్తయి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నగరంలో ప్రతిజ్ఞ దినోత్సవాన్ని నిర్వహించారు. మరోసారి చంద్రబాబుకు పేద ప్రజలపై విద్యుత్ భారాన్ని మోపేందుకు చేస్తున్న వ్యవహారాన్ని తిప్పికొడదామని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us