Install App
petersinghm
This browser does not support the video element.
మచిలీపట్నం-విజయవాడ రహదారిపై ప్రమాదం... వ్యక్తి మృతి
Machilipatnam South, Krishna | Sep 11, 2025
మచిలీపట్నం-విజయవాడ జాతీయ రహదారిపై గురువారం ప్రమాదం జరిగింది. కారు, బైక్ ఢీకొనడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించగా, మరొకరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వ్యక్తిని వెంటనే 108 అంబులెన్స్లో మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!