భూపాలపల్లి నియోజకవర్గంలోని గణపురం మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన సమ్మయ్య అనే రైతుకు చెందిన భూమి ధర్మారావుపేట గ్రామ శివారులోని సర్వే నెంబర్ 685లో ఎకరం 20 గుంటల భూమి పత్తి చేను సాగు చేస్తున్న నేపథ్యంలో కొందరు వ్యక్తులు పత్తి చేనును ధ్వంసం చేసినట్లు చేసిన వారిపై ఆదివారం గణపురం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు రైతు సమ్మయ్య ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు తెలిపారు. అకారణంగా పత్తి చేను ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని రైతు సమ్మయ్య తెలిపారు.