Download Now Banner

This browser does not support the video element.

నాగర్ కర్నూల్: ఆర్ముడు రిజర్వ్ ఫోర్స్ కు సంబంధించిన సామాగ్రి భద్రపరిచేందుకు ప్రత్యేక స్టోర్: జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్

Nagarkurnool, Nagarkurnool | Aug 23, 2025
శాంతి భద్రతల పరిరక్షణ కోసం పోలీస్ శాఖ నిరంతరం కృషి చేసిందని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని ఓల్డ్ పోలీస్ క్వార్టర్స్ లో ఆరే స్టోర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరై స్టోర్లో ఆర్ముడు రిజర్వు ఫోర్స్ కు సంబంధించిన వివిధ రకాల పోలీస్ సామాగ్రిని భద్రపరుస్తామని ఏవైనా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాటిని బయటకు తీసి ఉపయోగిస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us