Download Now Banner

This browser does not support the video element.

గిద్దలూరు: చంద్రగ్రహణం సందర్భంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్న అర్చకులు రవికుమార్

Giddalur, Prakasam | Sep 7, 2025
ప్రకాశం జిల్లా కొమరోలు కు చెందిన అర్చకులు రవికుమార్ చంద్రగ్రహణం కారణంగా ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు. ఆదివారం 9 గంటల 45 నిమిషాల నుంచి ప్రారంభమై ఈ చంద్రగ్రహణం సందర్భంగా అందరూ రాత్రి 8:30 లోపు ఆహారాన్ని భుజించాలని అన్నారు. ఇక గర్భిణీ స్త్రీలు బయటికి రాకుండా ఉండడమే మంచిదని పేర్కొన్నారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామున నుంచి అందరూ యధావిధిగా తమ కార్యకలాపాలను చేసుకోవచ్చని అన్నారు. ఈ విషయాన్ని పబ్లిక్ యాప్ ప్రతినిధికి అర్చకులు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు వెల్లడించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us