Download Now Banner

This browser does not support the video element.

మణుగూరు: మణుగూరు మండలం శివలింగాపురం గ్రామంలో మొహరం పండుగ వేడుకలు నిర్వహించిన ముస్లిం పెద్దలు

Manuguru, Bhadrari Kothagudem | Jul 16, 2024
మణుగూరు మండలం శివలింగాపురం గ్రామంలో మొహరం పండుగ వేడుకల్లో భాగంగా పీరీలతో అగ్నిగుండం చుట్టూ తిరిగారు. మొహరం పండుగ అంటే త్యాగాలకు గుర్తు అని ముస్లిం పెద్దలు తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us