రైతులకు న్యాయం జరగాలని రైతుల పక్షాన నిలబడినటువంటి ఉద్యమ నాయకులు పైన బైండోవర్ కేసులు పెడతారా సిఐటియు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ గారి పై పెట్టిన బైండోవర్ కేసును తక్షణమే ఉపసంహరించుకోవాలని ఓబుల్ వారి పల్లె మండలం సిఐటియు కమిటీ డిమాండ్ చేస్తున్నది అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గంలో చిట్వేలే పెనగలూరు ఓబులవారిపల్లె మండలం కోడూరు తదితర మండలాలలో రైతులు పండించిన బొప్పాయి పంటలకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా దళారులు విపరీతంగా మోసం చేస్తున్నారు రైతులు పండించిన బొప్పాయి పంటలకు గిట్టుబాటు ధర కల్పించమని రెండు నెలలుగా రైతుల పక్షాన