పోలీసు కుటుంబాల సంక్షేమానికి జిల్లా పోలీసులు కట్టుబడి ఉన్నారని అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) హుస్సేన్ పీరా తెలిపారు.జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు, వ్యాస్ ఆడిటోరియంలో నిర్వహించిన పోలీస్ వెల్ఫేర్ డేలో పదవీ విరమణ, అనారోగ్యం, ప్రమాదంలో మృతి చెందిన పోలీసు కుటుంబాలతో సమావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆరుగురు హోంగార్డు కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 2 లక్షల చొప్పున కాంట్రిబ్యూషన్ ఫండ్ చెక్కులు అందజేశారు. ఆ కుటుంబాలు:ఎమ్. హీరూ,ఎ. సతీష్,డి. మునిస్వామి,ఎస్. మాలిక్,అహమ్మద్,ఎస్. ఖాజా పీర్,రేబకమ్మ అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ, “ఫ్యామిలి బెనిఫిట్స్, జీపీఎఫ్, లీవ్ నగదు, జీఐఎస్, ఏపీ జిఎల్‌ఐ, పెన్ష