కమ్మర్పల్లి మండలం రహత్ నగర్ గ్రామానికి చెందిన ధారవత్ రామ్ సింగ్ తన వ్యవసాయ క్షేత్రంలో పంటలకు నీరు పెట్టడానికి వెళ్లి దురదృష్టవశాత్తు కరెంటు మోటార్ డబ్బా ఆన్ చేసే క్రమంలో విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతిచెందాడు, దీనితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి