తాండూర్ పట్టణం వినాయక చౌరస్తా సమీపంలో ఉన్న పొట్టి మహారాజ్ దేవాలయంలో శ్రావణమాసం భజన సమప్తి ఉత్సవాలు వైభవంగా జరిగాయి శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆదివారం దేవాలయంలో ఉత్సవాలు నిర్వహించారు ఇందులో భాగంగా ఉదయం నుంచి దేవాలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి