Atmakur, Sri Potti Sriramulu Nellore | Sep 9, 2025
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఏ పంటలు పండిస్తున్న రైతన్నలకు గిట్టుబాటు ధర కల్పించడంలో పూర్తిగా విఫలమయ్యారని, ఏడాది పాలనలో ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ప్రజల తరపున ప్రశ్నిస్తుంటే వారిని అడ్డుకోవడం, కేసులు పెట్టడంతోనే సరిపోయిందని, ఇలాగే పాలన కొనసాగిస్తే నేపాల్ తరహాలో ప్రజలే కూటమి ప్రభుత్వాన్ని దింపేస్తారని ఆత్మకూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి పేర్కొన్నారు. నియోజకవర్గంలో రైతు నాయకులు, ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులతో కలసి అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత మున్సిపల్ బస్టాండ్ లోని డాక్టర్ బీఆర్