Download Now Banner

This browser does not support the video element.

వేనాడు దర్గాలో ఘనంగా గంధ మహోత్సవం - అధిక సంఖ్యలో విచ్చేసి దావూద్ షా వలి దర్గాను దర్శించుకున్న భక్తులు

Sullurpeta, Tirupati | Aug 31, 2025
తిరుపతి జిల్లా తడ మండలం వేనాడు గ్రామంలోని హజరత్ షేక్ దావ్చావలి 30వ గ్రంథం మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆసియా ఖండంలోని అతి పొడవైన సమాధిగా గుర్తింపు పొందిన ఈ దర్గాకు దేశ విదేశాల నుంచి భక్తులు విరివిగా విచ్చేస్తుంటారు. ఈ క్రమంలో ఆదివారం సైతం అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి దావూద్ షావలి దర్గాను దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. అదే విధంగా ఎమ్మెల్యే విజయ శ్రీ టిడిపి శ్రేణులతో కలిసి దర్గాను దర్శించి స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us