Download Now Banner

This browser does not support the video element.

వనపర్తి: సకాలంలో రైతులకు ఎరువుల అందించాలని దున్నపోతుకు వినతి పత్రం అందించిన వనపర్తి జిల్లా టిఆర్ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్

Wanaparthy, Wanaparthy | Aug 26, 2025
మంగళవారం వనపర్తి జిల్లా పార్టీ ఆధ్వర్యంలో రైతులకు సకాలంలో ఎరువులు అందించాలని వినూత్న నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా బి ఆర్ ఎస్ అధ్యక్షులు గట్టు యాదవ్ నాయకులు వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ బిజెపిలో దొంగాట ఆడుతున్నాయని రైతులను ఆదుకుంటున్నా ం డ్రామాలాడుతున్నారని న్యాయం కోసం పోరాడుతుంటే పోలీసులతో అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా దున్నపోతుకు వినతి పత్రాన్ని ఇచ్చి వినూత్నంగా నిరసన తెలియజేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us