విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్ల విషయంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. గురువారం మధ్యాహ్నం గోరంట్ల తహశీల్దార్ మహేషు వినతి పత్రం అందజేశారు. అలాగే బషీర్ బాగ్ కాల్పుల్లో మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు.విద్యుత్ ఛార్జీల విషయంలో ప్రజలపై అదనపు భారం మోపితే ఆందోళన చేపడుతామని తెలిపారు. అంజలి, ముత్యలప్ప పాల్గొన్నారు.