పూతలపట్టు మండలం బూసిపల్లి లో వ్యక్తి ఉరి వేసుకుని మృతి చెందాడు. స్థానికుల వివరాల మేరకు బూసిపల్లి గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికుడు మునిరత్నం (34) అనారోగ్యం కారణంగా ఇంట్లో ఫ్యాన్ కు ఉరి వేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాస్పటల్ తరలించి అక్కడి నుంచి తిరుపతి రుయా హాస్పిటల్ కు తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు అని తెలిపారు.