శనివారం వనపర్తి జిల్లా కోర్టులో మరియు ఆత్మకూరు కోర్టులో లోక్ అదాలకు నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎంఆర్ సునీత మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 26 సివిల్ కేసులు 2624 క్రిమినల్ కేసులు 6530 ఫ్రీ లిటిగేషన్ కేసులు మొత్తం 9180 కేసులు పరిష్కారమయ్యాయని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి శ్రీమతి వీ రజిని, న్యాయమూర్తులు కళార్చన, కవిత, కార్తీక్ రెడ్డి, బి శ్రీలత, అశ్విని న్యాయవాదులు తదితరులు ఉన్నారు.