నిరుపేదలకు అండగా ముఖ్యమంత్రి సహాయనిధి నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 24 మంది పేదలకు 21 లక్షల రూపాయల ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరియు టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి పంపిణీ చేశారు.