వికారాబాద్ జిల్లా వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని శివరెడ్డిపేట్ సహకార సంఘం కార్యాలయం వద్ద వికారాబాద్ పట్టణంలో ఉదయం ఏడు గంటల నుంచి రైతులు యూరియా కోసం పడిగాపులు కాస్తున్నామని, మధ్యాహ్నం ఒంటిగంట ఆయన ఇంతవరకు ఏరియా ఇవ్వడం లేదని పట్టా పాస్ బుక్కులు జిరాక్స్ చేత పట్టుకుని యూరియా కోసం రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సరైన సమయానికి యూరియా అందకపోవడంతో రైతులకు ఈ పాటలు తప్పడం లేదని కొంతమంది రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.