భైంసా పట్టణంలో లో బీజేపీ నాయకుల ఆందోళన... ఎలక్షన్ సమయంలో అర్హులైన పేద కుటుంబాలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కట్టించాలని ఇచ్చిన హామీ పూర్తిచేయాలని బీజేపీ డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు మండల అధ్యక్షురాలు సూక్ష్మ రెడ్డి బిజెపి నాయకులు కార్యకర్తలు ఆందోళన చేపట్టి భైంసా సత్యహసిల్దార్ ప్రవీణ్ కుమార్ వినతి పత్రం అందించారు...ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం, రుణమాఫీ,కొత్త పింఛన్లు అందించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గ