కాకినాడజిల్లా శంఖవరం మండలం అన్నవరం వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దివ్య సన్నిధానంలో శనివారం స్వామి అమ్మవార్ల ప్రాకార సేవ ఘనంగా జరిగింది..చక్కని పలకిపై స్వామి అమ్మవార్లు గోపురం చూస్తూ దర్శనమిచ్చారు.మంగళహారతులు సమర్పించి ఈ కార్యక్రమం నిర్వహించారు..వేదపండితులు అర్చకులు భక్తులు పెద్ద ఎత్తున గోవింద నామాలు జపిస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు