సంవత్సరాల కళ నెరవేరుతున్న వేళ.. మా గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించాలని కోరుతున్న చింతలకుంటపల్లి గ్రామస్థులు.. చూస్తే మండల కేంద్రానికి కూత వేటు దూరం కానీ వెళ్లాలంటే మాత్రం కష్టాలే.. ఎక్కడో కాదు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలములోని చింతలకుంట పల్లి గ్రామం 20 సంవత్సరాల కల నేటితో నెరవేరుతున్న వేళ అంటూ చింతలకుంటపల్లి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని జంగం రెడ్డి పల్లి నుంచి వయా చింతలకుంటపల్లి గొల్లపల్లి వరకు 4.5 కిలోమీటర్ల రోడ్డు పనులు చేపట్టగా ఆ పనులు పూర్తి చేసారు.దీంతో చింతకుంటపల్లి గ్రామస్థులు సంతోషం వ్యక్తం చేసారు.కానీ చింతలకుంట పల్లి వెళ్లే రోడ