నేపాల్ లో చెలరేగిన అల్లర్లలో చిక్కుకున్న తెలుగువారిని సురక్షితంగా ప్రభుత్వం రాష్ట్రానికి తరలిస్తోంది ఇందులో భాగంగా మరి కాసేపట్లో నేపాల్ రాజధాని కాట్మండు నుంచి ప్రత్యేక విమానంలో 60 మంది రేణిగుంటకు చేరుకోరు ఏ మేరకు వారిని తరలించడానికి ప్రత్యేక బస్సులు స్వామివారి ప్రసాదాలను అధికారులు సిద్ధం చేశారు వీరిలో తిరుపతి కడపకు సంబంధించిన వారు ఉన్నట్లు సమాచారం.