జిల్లాలో నిలువ ఉన్న యూరియాలభ్యత పై మార్క్సైడ్ గోడౌన్ జిల్లా కలెక్టర్ రాజకుమారి ఆకస్మికంగా తనిఖీ చేశారు సోమవారం స్థానిక ఏలూరు మెట్టలోని మార్క్ఫెడ్ రేఖ గోడంలో నిలువ ఉంచిన నిలువలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేశారు జిల్లా కలెక్టర్ వెంటనే సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు