నంద్యాల జిల్లా నందికొట్కూరు నకిలీ మొక్కజొన్న ఇతరులతో నష్టపోయిన పొలాలను శుక్రవారం వర్షంలోనే పంటల ను పరిశీలించిన శాస్త్రవేత్తలు సిపిఎం నాయకులు శుక్రవారం ఉదయం నుండి సాయంత్రం వరకు శాస్త్రవేత్తలు మల్లేశ్వర్ రెడ్డి, కవిత, పులి బాయి, ఈశా పర్వీన్ ,అగ్రికల్చర్ ఏడిఏ, ఏవో షేక్షావలి సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎం నాగేశ్వరావు సిపిఎం నాయకులు టి గోపాలకృష్ణ ,రైతు సంఘం నాయకులు శెట్టి రవి ,చిన్న పుల్లారెడ్డి, మా భాష, బలరాముడు, మౌలాలి ,శివ దాదాపు 50 మంది రైతులు నష్టపోయిన మొక్కజొన్న పంటలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఎం నాగేశ్వరావు మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్లో వేసిన మొదటి పంట నష్ట